Exclussive Coverage on Thrill City Hyderabad || హైదరాబాద్ నగరానికి మరో అణిముత్యం || Oneindia Telugu

2021-09-09 55

హైదరాబాద్ నగరంలో మరో కలికితురాయి ఏర్పాటైంది. త్రిల్ సిటీ పేరుతో ప్రపంచ స్ధాయి సౌకర్యాలతో అద్బుతమైన అమ్యూజ్ మెంట్ పార్క్ ను నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేసారు. దీని ప్రత్యేకతలు తెలుకుంటే నిజంగా త్రిల్ అవ్వక మానరు.

Another colourful feather was laid in the city of Hyderabad. A stunning amusement park with world-class facilities has been set up on Necklace Road under the name of Thrill City. It would not be really thrilling to know its specialties.
#Thrillcity
#Futuristicamusmentpark
#Necklaceroad
#Motiontheatre
#Hyderabadcity